Disaster Management Question And Answers APPSC TGPSC

Disaster Management Question And Answers For APPSC TSPSC Exams

  • March 16, 2026
  • 0 Comments

Disaster Management Question And Answers For APPSC TSPSC Exams క్రింది వాటిని పరిశీలించండి. ఎ) అంతర్జాతీయ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ జకర్తాలో కలదు. బి) నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైన్మన్ ప్రధానమంత్రిని నియమిస్తారు. సి) భారతదేశ పార్లమెంట్ 1986 లో పర్యావరణ రక్షణ యాక్టు ప్రవేశపెట్టింది. డి) భారతదేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయం కలకత్తాలో కలదు. పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి ? 1) ఎ, బి& సి […]

AP Geography Bits ap geography AP Police Geography

AP Geography Bits: ఆంధ్రప్రదేశ్ ఉనికి – క్షేత్రియ అమరిక

  • March 16, 2026
  • 0 Comments

AP Geography Bits in Telugu For APPSC Group 2, SI & Constable Exams 8.క్రింది వాటిని జతపరుచుము (నూతన జిల్లాల సమాచారం ప్రకారం) అంశంa) విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా i) నెల్లూరుb) జనాభాపరంగా అతిపెద్ద జిల్లా ii) అల్లూరి సీతారామరాజుc) అత్యల్ప మండలాలు iii) ప్రకాశం గల జిల్లాd) అత్యల్ప జనసాంద్రత మన్యం iv) పార్వతీపురగల జిల్లా v) విశాఖపట్నం1) a-iii, b-i, c-ii, d-v2)a-iii, b-i, c-v, d-iv3)a-iii, b-i, c-iii, […]

Biology Important Questions For All Competitive Exams Resource RRB NTPC

Biology Important Questions For All Competitive Exams

  • March 13, 2026
  • 0 Comments

Biology Important Questions For All Competitive Exams ఈ క్రింది వానిలో సరికానిది ఏది ? 1) జీవులలో అంతర లేదా బాహ్యంగా ఉండే గట్టి దృఢమైన ఆకారం & రక్షణ నిచ్చే నిర్మాణం అస్థిపంజరం 2) శరీరం లోపల ఉండి శరీరానికి నిర్దిష్ట ఆకారాన్ని మరియు యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే నిర్మాణం- అంతర అస్థిపంజరం 3) మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ కొల్లాజన్ 4) బాహ్య అస్థి పంజరం మృదులాస్థి, అస్థి అనే […]

Science And Technology Bits in Telugu Resource

Science And Technology Bits in Telugu For All Competitive Exams

  • February 26, 2026
  • 0 Comments

Science And Technology Bits in Telugu For All Competitive Exams క్రింది వాటిలో సరైనవి ఏవి ? ఎ) దేశంలో అధునాతన యుద్ధ నౌకలు INS సూరత్, INS నీలగిరి, జలాంతర్గామి INS వాగ్దార్లను ప్రధాని మోడీ 2025, జనవరి 15న ముంబాయిలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. బి) ఇలా ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 1) ఎ సరైనది 2) […]

Physics Bits in Telugu For All Competitive Exams APPSC TGPSC

Physics Bits in Telugu For All Competitive Exams

  • February 16, 2026
  • 0 Comments

Physics Bits in Telugu For All Competitive Exams ఈ క్రింది వానిలో అయస్కాంత ధర్మంకు సంబందించి సరికానిది ఏది? 1) అయస్కాంత చివరల వద్ద ఆకర్షణ గుణం చాలా తక్కువగా ఉండును. 2) అయస్కాంతం యొక్క రెండు ధృవాలను ఉత్తర ధృవం, దక్షిణ ధృవం అని పిలుస్తారు. 3) నజాతి ధృవాలు వికర్షించుకుంటాయి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. 4) అయస్కాంతత్వానికి వికర్షణే సరైన పరీక్ష.   ఈ క్రింది వానిలో తాత్కాలిక అయస్కాంతం ఏది? […]