APPSC TGPSC

Disaster Management Question And Answers For APPSC TSPSC Exams

Disaster Management Question And Answers

Disaster Management Question And Answers For APPSC TSPSC Exams

  1. క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) అంతర్జాతీయ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ జకర్తాలో కలదు.

బి) నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైన్మన్ ప్రధానమంత్రిని నియమిస్తారు.

సి) భారతదేశ పార్లమెంట్ 1986 లో పర్యావరణ రక్షణ యాక్టు ప్రవేశపెట్టింది.

డి) భారతదేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయం కలకత్తాలో కలదు.

పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి ?

1) ఎ, బి& సి

2) బి, సి & డి

3) ఎ, సి &డి 

4) ఎ, బి, సి & డి



 

  1. క్రింది వాటిలో NIDM కి సంబంధించి పరిశీలించండి.

ఎ) ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు.

బి) 1993లో స్థాపించారు.

సి) దీని ప్రధాన అధ్యక్షుడు ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహిస్తారు.

పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి ?

1) ఎ & బి

2) బి & సి

3) ఎ &  సి

4) ఎ, బి & సి

 

3.క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) చోర్నడోలు & హరికేన్లు రెండూ సుడితిరిగితే తుఫాన్లు రావడం వల్ల భారీ విధ్వంసానికి కారణం అవుతాయి.

బి) టోర్నడోలు భూమి మీద ఏర్పడతాయి. హరికేన్లు వీటి మీద ఏర్పడతాయి.

సి) హరికేన్ల కంటే టోర్నడోలు ఎక్కువ విశాలమైన ప్రదేశం మీద ఏర్పడుతాయి.

పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి ?

1) ఎ మాత్రమే

2)  బి మాత్రమే

3) ఎ & బి

4) బి, ఎ & సి

 

  1. క్రిందివాటిలో డిజాస్టర్ మేపింగ్లో ఉపయోగించే వాటిని గమనించండి.

ఎ) రిమోట్ సెన్సింగ్.

బి) GIS.

సి) శాటిలైట్ డేటా.

పై వాటిలో సరైనవి ఏవి ?

1) ఎ మాత్రమే

2) ఎ & బి

3) ఎ & సి

4) బి, ఎ & సి

 

  1. క్రింది వాటిలో రైలు ప్రమాదాల నివారణ చర్యకు సబంధించి పరిశీలించండి.

ఎ) వాటర్ షెడ్ నిర్మాణాలను సరైన ప్రదేశాల్లో చేపట్టడం.

బి) కాలం చేల్లిన కట్టాలు, వంతెన్లు & గేర్లు పునరుద్దరించడం.

సి) రైలుకోట్లలో అగ్ని ప్రమాదం పసిగట్టే విద్యుత్ నియంత్రకాలు ఏర్పాటు చేయ్యటం.

డి) రైలు లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెనలు నిర్మించడం. పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి ?

1) ఎ, బి, సి &డి

2) ఎ, బి & సి

3) బి, సి & డి

4) ఎ, సి & డి

 



  1. సునామీకి సంబంధించి పరిశీలించండి.

ఎ) భారత తీరాన్ని సునామీ తాకాలంటే సముద్ర అడుగుభాగం లేదా దగ్గరలో ఏర్పడే భూకంపం తీవ్రత తప్పనిసరిగా 7 కంటే ఎక్కువగా ఉండాలి.

బి) భారీ భూకంపాలన్నీ సునామికి కారణమగును.

సి) ప్లో రప్చర్ వెనాసిటీలకు సునామీ సృష్టించే సామర్థ్యం అతి తక్కువగా ఉంటుంది.

పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి ?

1) ఎ మాత్రమే

2) సి మాత్రమే

3) ఎ & బి

4) ఎ, బి & సి

 

  1. క్రింది వాటిలో విపత్తుల వర్గీకరణను పరిశీలించండి.

ఎ) వేగాన్ని బట్టి విపత్తును నిదానం.

బి) సంభవించే కారణాలను బట్టి విపత్తులను సహాజ కారక విపత్తులు.

సి) బయోలాజికల్ విపత్తులు.

పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి ?

1) ఎ & బి

2) బి & సి

3) ఎ &  సి

4) ఎ, బి & సి

 

  1. క్రిందివాటిని పరిశీలించండి.

ఎ) విపత్తు నిర్వహణ చట్టాన్ని భారత ప్రభుత్వం 23 డిసెంబర్ 2005లో ఆమోదించింది.

బి) ఒక రిమోట్ సెన్సింగ్ ప్లాట్ఫాంలో తరుచుగా ఒక ప్రాంతం యొక్క కవరేజీని అందించగలదో టెంపోరల్ రిజల్యూషన్ సూచిస్తుంది.

సి) సహజ వనరుల వినియోగం & వనరుల అధోకరణ ఆర్థిక దుర్భలత్వంగా పేర్కొన్నారు.

పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి ?

1) ఎ, బి & సి 

2) ఎ & బి

3) బి & సి

4) ఎ &  సి

 

  1. క్రింది వాటిలో విపత్తు నిర్వహణ ప్రణాళికలోని దశలను పేర్కొనండి.

ఎ) సంసిద్ధత, ప్రణాళిక అవగాహన & పరిష్కారం.

బి) ఖాళీ చేయడం, పునర్నిర్మాణం, రీ-బ్రాండింగ్ & పదవీ వరమణ.

సి) ప్రణాళిక, తరలింపు, పునర్నిర్మాణం & పునరుద్ధరణ.

డి) ఉపశమనం, సంసిధ్ధక ప్రతిస్పందన & పునరుద్ధరణ. పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి ?

1) ఎ, బి& సి

2) బి, సి & డి

3) ఎ, బి, సి & డి 

4) ఎ, సి &డి 

 



  1. క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) భవన నిర్మాణ మార్గదర్శకాల పునఃప్రణాళిక & వాటి కార్యాచరణ అనేది భూకంప విపత్తుకు ఉపశమన చర్యగా ఉంటుంది.

బి) భూగర్భ జలాల కృతిమరీచార్జ్ అనునది కరువు విపత్తు యొక్క ఉపశమన చర్యగా పేర్కొన్నారు.

పై స్టేట్మెంట్లలో సరికానిది ఏది ?

1) ఎ

2) బి

3) ఎ & బి

4) ఏదీ కాదు

Answers

                1) 2     2) 1     3) 1     4) 4     5)3
6) 1     7) 1     8) 2     9) 3    10) 4

 

Also Read: AP Geography Bits: ఆంధ్రప్రదేశ్ ఉనికి – క్షేత్రియ అమరిక

Download Our APP For APPSC TSPSC Economy Classes

https://play.google.com/store/apps/details?id=co.lynde.nwrhh&hl=en

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025
APPSC Resource TGPSC

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025

  • December 17, 2025
Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025 గూగుల్ తన మొట్టమొదటి క్రెడిట్ కార్డును భారతదేశంలో ప్రారంభించింది. గూగుల్ పే ప్రముఖ
Indian History Practice Bits For APPSC TGPSC Exams
APPSC History TGPSC

Indian History Practice Bits For APPSC TGPSC Group 2 Exams

  • December 23, 2025
Indian History Practice Bits For APPSC TGPSC Exams – Alladi Publications సమాధానాలు: 1.32.2 3. 2 4. 1 5. 2 6.