Chemistry Important Bits For APPSC TGPSC Exams
Chemistry Important Bits For APPSC TGPSC Exams
- ఈ క్రింది వాటిని జతపరుచుము.
జాబితా-1 జాబితా-2
1) కార్బన్ రసాయన శాస్త్ర పితామహుడు a) లెవోయిజర్
2) భౌతిక రసాయన శాస్త్ర పితామహుడు b) రాబర్ట్ బాయిల్
3) ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు. c) వోలర్
4) రసాయన శాస్త్ర పితామహుడు d) విల్హెల్మ్ ఆస్వాల్డ్
1) 1-b, 2-a, 3-d, 4-c
2) 1-a, 2-c, 3-b, 4-d
3) 1-d, 2-b, 3-c, 4-а
4) 1-c, 2-d, 3-a, 4-b - ఈ క్రింది వానిలో సరికాని వాక్యంను గుర్తించండి?
1) ద్రవాలలో ఉత్తమ ఉష్ణవాహాకం మెర్య్కురీ
కాని నిర్దిష్ట ఆకృతి ఉండదు.
2) ద్రవస్థితిలోని పదార్థాలకు పరిమాణం ఉంటుంది
3) వాయు స్థితిలోని పదార్థాలకు పరిమాణం, నిర్దిష్ట ఆకృతి రెండూ ఉంటాయి.
4) హైడ్రోజన్, నైట్రోజన్లు అనేవి వాయుస్థితి మూలకాలు - ప్లాస్మా యొక్క అనువర్తనాలలో సరైనది ఏది?
1) సూర్యుడు, నక్షత్రాలు మెరవటానికి కారణం ప్లాస్మా. ఎందుకంటే అక్కడ ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ప్లాస్మ ఆవిష్కరించబడుతుంది.
2) వాయువు స్వభావం బట్టి ప్లాస్మా మెరిసే రంగు మారును.
3) ఫ్లోరోసెంటు ట్యూబులు మరియు నియాన్ లైట్లను ప్లాస్మాలైట్లు అంటారు. దీనికి గల కారణం వాటినుంచి వచ్చే కాంతి దాని లోపల ఉన్న వాయువు ప్లాస్మా స్థితి నుండి వస్తుంది.
4) పై అన్నీ సరైనవే - ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించుము?
1) రెండూ లేదా అంతకన్నా ఎక్కువ మూలకాల రసాయన సంయోగం వల్ల ఏర్పడ్డ శుద్ధ పదార్థంను రసాయన సమ్మేళనం అంటారు.
2) ఘన పదార్థం నేరుగా వాయు స్థితిలోకి మారటంను ఉత్పతనం అంటారు.
3) రెండు లేదా అంతకన్నా ఎక్కువ అణుఘటకాల కలయిక వలన ఏర్పడే దానిని పరమాణుకత అంటారు.
4) ఒకే రకమైన పరమాణువుల కలయిక వల్ల ఏర్పడే శుద్ద పదార్థంను మూలకం అంటారు. - ఒక మిశ్రమంలో భిన్న పదార్థాలు లేక భిన్న స్థితులలో ఉండే ఒకే పదార్థ భాగాలు కలిసినట్లయితే ఆ మిశ్రమాన్ని ఏమని అంటారు?
1) సజాతీయ మిశ్రమం
2) విజాతీయ మిశ్రమం
3) శుద్ధ పదార్థం
4) పరమాణుకత - ఈ క్రింది వాటిని జతపరుచుము.
మూలకం
పరమాణుకత
1) ఓజోన్ a) 2
2) సల్ఫర్ b) 1
3) కార్బన్ డై ఆక్సైడ్ c) 8
4) అల్యూమినియం d) 3
1) 1-a, 2-b, 3-c, 4-d
2) 1-c, 2-d, 3-a, 4-b
3) 1-d, 2-c, 3-b, 4-a
4) 1-b, 2-a, 3-d, 4-c - గాలిలో లభించే మూలకాల శాతాలను సరిగ్గా జతపరచండి?
జాబితా-1 జాబితా-2
1) ఆర్గాన్ a) 0.03%
2) నైట్రోజన్ b) 20.16%
3) కార్బన్ డై ఆక్సైడ్ c) 0.93%
4) ఆక్సిజన్ d) 78.32%
1) 1-d, 2-c, 3-b, 4-a
2) 1-c, 2-d, 3-a, 4-b
3) 1-a, 2-b, 3-c, 4-d
4) 1-b, 2-a, 3-d, 4-c - ఆవర్తన పట్టికలో పొందుపరిచిన కొత్త మూలకాలను సరిగ్గా జతపరుచుము?
జాబితా-1 జాబితా-2
1) టెన్నెస్సినే a) 118
2) మాస్కోవియం b) 113
3) ఒగనెస్సాన్ c) 117
4) నిహునియం d) 115
1) 1-c, 2-d, 3-a, 4-b
2) 1-b, 2-a, 3-c, 4-d
3) 1-d, 2-c, 3-b, 4-a
4) 1-c, 2-b, 3-d, 4-a - ఈ క్రింది వాటిని జతపరుచుము.
జాబితా-1 జాబితా-2
1) అల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత కల్గిన తేలికైన లోహం a) మెర్క్యూరీల
2) అధిక సాంధ్రతను కలిగి ఉన్న అలోహాం b) కార్బన్
3) అధిక భాష్పీభవన ఉష్ణోగ్రత కల్గిన లోహాం c) వజ్రం
4) అల్ప భాష్పీభవన d) సోడియం
ఉష్ణోగ్రత కల్గిన అలోహాం
1) 1-a, 2-b, 3-c, 4-d
2) 1 – d, 2 – c, 3 – a, 4 – b
3) 1-c, 2-d, 3-b, 4-a
4) 1-b, 2-a, 3-d, 4-c - ఈ క్రింది వానిలో సరైన వాక్యంను గుర్తించండి?
1) లోహాలు గది ఉష్ణోగ్రత ద్రవ, వాయు స్థితులలో ఉంటాయి.
2) అలోహాలు ప్రకాశవంతంగా మెరుస్తాయి.
3) లోహాలు ధృడమైన లోహాబంధం వలన అత్యధిక ధ్రవీభవన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయి.
4) అలోహాలు అధిక సాంద్రతను కలిగి ఉంటాయి.
Answers
1.4 2. 3 3. 4 4. 3 5. 2
6.3 7. 2 8. 1 9. 2 10. 3





