APPSC Resource TGPSC

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025

గూగుల్ తన మొట్టమొదటి క్రెడిట్ కార్డును భారతదేశంలో ప్రారంభించింది.

గూగుల్ పే ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తో జతకట్టి రూపే ప్లాట్‌ఫామ్‌పై క్రెడిట్ కార్డ్ ను లాంచ్ చేసింది.
ఈ కార్డ్ Google Payతో అనుసంధానించబడి ఉంది మరియు నేరుగా UPIకి లింక్ చేయబడుతుంది.

మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘గ్రేట్‌ ఆనర్‌ నిషాన్‌ ఆఫ్‌ ఇథియోపియా’’తో సత్కరించింది.
అదిస్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్‌ అబి అహ్మద్‌ అలీ ఆయనను అవార్డుతో సత్కరించారు.

‘పొందూరు ఖాదీ’ కి GI ( జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్

ఆంధ్రప్రదేశ్‌ (శ్రీకాకుళం జిల్లా, పొందూరు గ్రామం) కు చెందిన పొండూరు ఖాదీకి భారత ప్రభుత్వం నుండి భౌగోళిక గుర్తింపు (GI) ట్యాగ్ లభించింది.
స్వదేశీ వస్తువులనే వినియోగిద్దామన్న గాంధీ స్ఫూర్తితో పొందూరు ఖాదీ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Indian History Practice Bits For APPSC TGPSC Exams
APPSC History TGPSC

Indian History Practice Bits For APPSC TGPSC Group 2 Exams

  • December 23, 2025
Indian History Practice Bits For APPSC TGPSC Exams – Alladi Publications సమాధానాలు: 1.32.2 3. 2 4. 1 5. 2 6.
World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams
Geography Resource

World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams

  • December 23, 2025
World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams 5 . క్రింది వానిలో సరైనది ఏది ?ఎ) డైక్: శిలాద్రవం భూ అంతర్భాగంలోని