RRB NTPC

Reasoning and Mental Ability Questions For RRB Railway Exams

Reasoning and Mental Ability Questions For RRB Railway Exams

Reasoning and Mental Ability Questions For RRB Railway Exams

  1. ‘CODE’ ను ‘27’ గా కోడ్ చేస్తే, ‘FLA TE’ ఎలాకోడ్ చేయబడుతుంది
    (a) 44 (b) 45 (c) 47 (d) 49
  2. _ అనేది వివిధ రంగుల నిరంతర రేఖలను ఉత్పత్తి అవుట్ పుట్ చేసే పరికరం.
    (a) డైసీ వీల్ ప్రింటర్ (b) ప్లాటర్
    (c) డ్రమ్ ప్రింటర్ (d) చైన్ ప్రింటర్
  3. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో PRIYA ను FCLTQ అని వ్రాయబడుతుంది
    మరియు POWER ని WIZQQ అని వ్రాయబడుతుంది. అప్పుడు
    RADHA యొక్క కోడ్ ఏమిటి?
    (a) SCGLF (b) LFGCS
    (c) FLGCS (d) FLKTR
  4. కింది శ్రేణిను పూర్తి చేయండి.
    4AC, 8CE, 12EG ,?
    (a) 16GI (b) 15GH
    (c) 18GI (d) 17GH
  5. COLD అంటే AMJB అయితే, PACK అంటే ఏమిటి?
    (a) NYAI (b) NYBI
    (c) MIJI (d) MYAI
  6. ఒక పదం లేని శ్రేణి ఇవ్వబడింది. శ్రేణి పూర్తి చేసే వాటి నుండి సరైన
    ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. ACD, BEC, CGB, ?
    (a) DIA (b) DJA
    (c) EIA (d) DIC
  7. కింది వాటిలో ఇంగ్లీష్ నిఘంటువు ప్రకారం రెండవ పదం ఏది
    వస్తుంది?
    (a) Cartoon (b) Carrom
    (c) Carrier (d) Crying
  8. దిగువ ప్రశ్నలో ఒక శ్రేణిలో ఒక పదం లేదు. శ్రేణిను పూర్తి చేసే వాటి
    నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
    G10, I12, K14, M16, O18, ?
    (a) P20 (b) Q22 (c) P22 (d) Q20
  9. H = 8 మరియు HAT = 29, అయినా DELHI = ?
    (a) 40 (b) 38 (c) 41 (d) 36
  10. కింది శ్రేణిలో ప్రశ్న గుర్తు (?) ను భర్తీ చేయగల సంఖ్యను ఎంచుకోండి.
    1, 5, 10, 16, 23, 31, ?
    (a) 36 (b) 40 (c) 42 (d) 44

Answers:

  1. (a) 2. (b) 3. (c) 4. (a) 5. (a) 6. (a) 7. (b) 8. (d) 9. (b) 10. (b)

For More Practice Bits .. Download Our APP “Alladi Publications ” From Google Play Store

https://play.google.com/store/apps/details?id=co.lynde.nwrhh&hl=en

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Biology Important Questions For All Competitive Exams
Resource RRB NTPC

Biology Important Questions For All Competitive Exams

Biology Important Questions For All Competitive Exams ఈ క్రింది వానిలో సరికానిది ఏది ? 1) జీవులలో అంతర లేదా బాహ్యంగా ఉండే గట్టి