APPSC TGPSC

Physics Bits in Telugu For All Competitive Exams

Physics Bits in Telugu For All Competitive Exams

Physics Bits in Telugu For All Competitive Exams

  1. ఈ క్రింది వానిలో అయస్కాంత ధర్మంకు సంబందించి సరికానిది ఏది?
    1) అయస్కాంత చివరల వద్ద ఆకర్షణ గుణం చాలా తక్కువగా ఉండును.

2) అయస్కాంతం యొక్క రెండు ధృవాలను ఉత్తర ధృవం, దక్షిణ ధృవం అని పిలుస్తారు.

3) నజాతి ధృవాలు వికర్షించుకుంటాయి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి.

4) అయస్కాంతత్వానికి వికర్షణే సరైన పరీక్ష.

 

  1. ఈ క్రింది వానిలో తాత్కాలిక అయస్కాంతం ఏది?

1) స్థూపాకార అయస్కాంతం

2) విద్యుదయస్కాంతం

3) గురువు నాడ అయస్కాంతం

4) సర్పిలాకార అయస్కాంతం

 

  1. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి?

1) డయాస్కాంత పదార్ధాలు అయస్కాంత క్షేత్రాన్ని వికర్షిస్తాయి.

2) పారా అయస్కాంత పదార్ధాలు అయస్కాంత క్షేత్రం చేత స్వల్పంగా ఆకర్షింబడతాయి.

3) ఫెర్రో అయస్కాంత పదార్ధాలు అయస్కాంత క్షేత్రం చేత బలంగా ఆకర్షించబడతాయి.

4) అయస్కాంత పదార్ధాలను మూడు రకాలుగా వర్గీకంరించిన శాస్త్రవేత్త- ఈవింగ్.

 

  1. భూ అయస్కాంతానికి సంబందించి సరైశ్రీన వాక్యాంను గుర్తించండి?

1) అయస్కాంత దిక్సూచి ఎప్పుడూ భూ ఉత్తర, దక్షిణ ధృవాల వైపు తిరిగి ఉండటానికి గల కారణం భూమి కూడా ఒక అయస్కాంతం.

2) భూమి అంతర్భాగంలోని లోహాల వల్ల భూమికి అయస్కాంత ధర్మం వచ్చింది.

3) భూ అయస్కాంత ఉత్తర, దక్షిణ ధృవాలు భౌగోళిక దక్షిణ, ఉత్తర ధృవాల వద్ద కాకుండా కొంత కోణంలో వాలి ఉంటుంది.
4) పై అన్నీ సరైనవే.లాల్

 

  1. ఈ క్రింది వాటిని జతపరుచుము.

జాబితా-1  జాబితా-2

1) శెకల్టన్   a) భూ అయస్కాంత ఉత్తరధృవం

2) జోసఫ్ వాన్  b) అయస్కాంతత్వమునకు మూల పురుషుడు

3) జాన్ రాస్  c) భూ అయస్కాంత దక్షిణ ధృవం

4) విలియం గిల్బర్ట్  d) అలెన్ వలయం

1) 1-c, 2-d, 3-a, 4-b

2) 1-a, 2-b, 3-c, 4-d

3) 1-a, 2-d, 3-c, 4-b

4) 1-d, 2-c, 3-b, 4-a

 

  1. వాన్ అలెన్ వలయం గురించి సరికాని వాక్యం ఏది?

1) ఎలక్ట్రాన్లు, ప్రోటాన్, న్యూట్రాన్, పాజిట్రాన్లలోని కొన్ని ఆవేశిత కణాలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం వలన వికర్షించబడి భూమి చుట్టూ వృత్తాకార మర్గంలో ప్రరిభ్రమించడాన్ని వాన్ ఆలెన్ వలయం అంటారు.

2) వాన్ ఆలెన్ వెలుపలి వలయం ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది.

3) వాన్ ఆలెన్ లోపలి వలయం ఆవేశపూరిత ప్రోటాన్లను కలిగి ఉంటుంది.

4) వాన్ ఆలెన్ వలయంను జకారియస్ జాన్సన్ ప్రతిపాదించాడు.

 

  1. ఈ క్రింది వానిలో భూమి పై ఎక్కువ అయస్కాంత తీవ్రత గల ప్రాంతం ఏది?

1) ఉత్తర అమెరికా

2) అంటార్కిటికా తీరం

3) సైబీరియా

4) పై అన్నీ ప్రాంతాలు సరైనవే.

 

  1. అయస్కాంత పదార్ధాలకు సంబందించిన ఉపయోగాలలో క్రింది వానిలో సరికానిది ఏది?

1) తలుపులు, కిటికీల స్టాపర్లుగా ఉపయోగిస్తారు.

2) లౌడ్ స్పీకర్లలో డయా ఫ్రమ్ను కదిలించడానికి ఉపయోగిస్తారు.

3) కిడ్నీలలో రాళ్ళను పగులగొట్టడానికి ఉపయోగిస్తారు.

4) చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలలో ఉపయోగిస్తారు.

 

  1. భూ అయస్కాంత క్షేత్ర ఫలిత దిశకు, క్షితిజ సమాంతర దిశకు మధ్య గల కోణాన్ని ఏమని పిలుస్తారు?

1) అవపాత సూచి

2) జియోమాగ్నెటిక్ ఈక్వేటర్

3) మాగ్నెటోస్పియర్

4) వాన్ ఆలెన్ వలయం

 

  1. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?

1) భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ధృవాల వద్ద చాలా తక్కువగాను, భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉండును.

2) జియో మాగ్నెటిక్ ఈక్వేటర్ భారత దక్షిణాగ్రంనకు దగ్గరగా వెలుచున్నది.

3) అత్యధిక ఆవేశ పూరిత కణాలను, సౌరగాలులను నివారించే భూ అయస్కాంత క్షేత్రాన్ని ‘మాగ్నెటోస్పియర్’ అని అంటారు.

4) ఒక ప్రదేశంలోని భౌగోళిక, అయస్కాంత యామ్యోత్తర రేఖల మధ్య కోణాన్ని దిక్పాతం అని అంటారు.

 

Answers
1.1       2.2       3.4      4.4      5.1

6.4      7.4       8.3       9.1     10.1

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025
APPSC Resource TGPSC

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025

  • December 17, 2025
Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025 గూగుల్ తన మొట్టమొదటి క్రెడిట్ కార్డును భారతదేశంలో ప్రారంభించింది. గూగుల్ పే ప్రముఖ
Indian History Practice Bits For APPSC TGPSC Exams
APPSC History TGPSC

Indian History Practice Bits For APPSC TGPSC Group 2 Exams

  • December 23, 2025
Indian History Practice Bits For APPSC TGPSC Exams – Alladi Publications సమాధానాలు: 1.32.2 3. 2 4. 1 5. 2 6.