Economy

Indian Economy Important Questions For APPSC TGPSC Exams

Indian Economy Important Questions For APPSC TGPSC Exams

Economy Important Bits For APPSC/TGPSC Exams

1. ఏ నిర్వచనం వల్ల అర్థశాస్త్రానికి సార్వజనీనత లభిస్తుంది?
1) కొరత
2) శ్రేయస్సు
3) సంపద
4) అన్నీ

2. సూక్ష్మ అర్థశాస్త్రానికి మరొక పేరు?
1) క్లీణోపాంత ప్రయోజన సూత్రం
2) ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం
3) ధరల సిద్ధాంతం
4) ఏదీకాదు

3. ‘Wealth of Nations’ గ్రంథాన్ని ఎవరు రాశారు?
1)పిగూ
2) వాల్రస్
3) మార్షల్
4) ఆడం స్మిత్

4. 1970లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత?
1) రాబిన్స్
2) అమర్త్యసేన్
3) మార్గల్
4) పాల్ శామ్యూల్సన్

5.వనరుల కొరత వల్ల ఏర్పడే సమస్య?
1) ఎంపిక
2) కొరత
3) ఆర్థిక
4) శ్రేయస్సు

6. పూర్తిగా తయారుకాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువులను ఏమంటారు?
1) వినియోగ వస్తువులు
2) మాధ్యమిక వస్తువులు.
3) ఆర్థిక వస్తువులు
4) ఉచిత వస్తువులు

7. ‘ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1) కె.ఇ. బోల్డింగ్
2) రాగ్నర్ ఫ్రిష్
3) జె.ఎం. కీన్స్
4) స్టిగ్లర్

8. అర్థశాస్త్రంలో ‘సూక్ష్మ అర్థశాస్త్రం’, ‘స్యూల అర్థశాస్త్రం’ భావనలను 1933లో అభివృద్ధి చేసినవారు?
1)కీన్స్
2) ఆడమ్ స్మిత్
3) రాగ్నర్ ఫ్రిష్
4) రాబిన్స్

9. ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథాన్ని రచించింది?
1) మార్గల్
2) కీన్స్
3) ఆడమ్ స్మిత్
4) రాబిన్స్

10. అర్థశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాల్లో రాణి’ వంటిదని చెప్పినవారు?
1) జాకోబ్ వైనర్
2) మార్షల్
2) ఆడమ్ స్మిత్
4) పాల్ శామ్యూల్ సన్

11. అర్థశాస్త్రానికి కొరత నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థికవేత్త?
1) రాబిన్స్
2) ఆడమ్ స్మిత్
3) మార్షల్
4) జాకోబ్ వైనర్

సమాధానాలు
1)1     2) 3     3) 4     4) 4
5) 1    6)2     7) 3      8) 3
9)1    10) 4    11) 2

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

NATIONAL INCOME
Economy

NATIONAL INCOME – జాతీయ ఆదాయం | Economy Classes in Telugu | APPSC | TGPSC | ALLADI ANJAIAH SIR

NATIONAL INCOME – జాతీయ ఆదాయం | Economy Classes in Telugu | APPSC | TGPSC | ALLADI ANJAIAH SIR